Перейти на страницу файла на Викискладе

Файл:Orugallu Kala Vaibhavam.jpg

Материал из Википедии — свободной энциклопедии
Перейти к навигации Перейти к поиску

Orugallu_Kala_Vaibhavam.jpg(649 × 507 пкс, размер файла: 303 КБ, MIME-тип: image/jpeg)

Краткое описание

Описание

ఓరుగల్లు కళావైభవం:

ఓరుగల్లును అజరామరంగా పరిపాలించిన కాకతీయుల రాజుల చరిత్రను ఈనాటి తరానికి తెలియజెప్పేందుకు వరంగల్‌ నగరంలో జూన్ 16వ తేదీ నుండి 18తేదీ వరకూ మూడు రోజుల పాటు ఓరుగల్లు కళావైభవాన్ని నిర్వహించారు.నగరంలోని హరిత హోటల్‌లో మంత్రి అజ్మీరా చందూలాల్‌ గారు ఓరుగల్లు కళా వైభవం వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. నవలాకారుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి చందూలాల్‌ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులు వృథా కాకుండా కాకతీయ వైభవం వేడుకలు నిర్వహించామని వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాకతీయ ఉత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఓరుగల్లు చరిత్ర కలిగిన నగరమని అనేక ఉద్యమాలకు ఊపిరిలూదిన నేల అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కవులు, రచయితలు, కళాకారులు ఎంతో పేరున్న వారు ఉన్నారని చెప్పారు. ఈ ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని యువత స్ఫూర్తి పొందాలని మంత్రి పిలుపునిచ్చారు. పర్యాటక శాఖ చైర్మన్‌ పెర్వారం రాములు మాట్లాడుతూ కాకతీయ చరిత్రపై మరింత లోతుగా పరిశోధనలు జరుగాలన్నారు. ఓరుగల్లు సామ్రాజ్యానికి కర్ణాటక రాష్ట్రంతోను సంబంధాలు ఉన్నాయని చెప్పారు. బాలసముద్రంలో నిర్వహిస్తున్న కాళోజీ కళా క్షేత్రంలో నాణ్యతకు పెద్ద పీట వేస్తూ ఇప్పటి వరకు రూ. 45 కోట్ల వ్యయానికి గాను రూ. 5 కోట్ల వ్యయంతో ప్రధానమైన పునాదులు పూర్తి అయ్యాయని శీఘ్రగతిన పనులు పూర్తి అయ్యేందుకు కృషి చేస్తామన్నారు. కళాక్షేత్రం నిర్మాణమే గాక ఆ వేదికపైనే కాకతీయ ఉత్సవాలను వైభవంగా నిర్వహిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారని రాములు వివరించారు. ఎమ్మెల్యేలు వినయ్‌ భాస్కర్‌, కొండా సురేఖ, తాటికొండ రాజయ్య, జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి

, పోలీసు కమిషనర్‌ జి. సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Дата 1 декабря 2017 (в соответствии с данными Exif)
Источник Собственная работа
Автор Adbh266

Лицензирование

Я, владелец авторских прав на это произведение, добровольно публикую его на условиях следующей лицензии:
w:ru:Creative Commons
атрибуция распространение на тех же условиях
Этот файл доступен по лицензии Creative Commons Attribution-Share Alike 4.0 International
Вы можете свободно:
  • делиться произведением – копировать, распространять и передавать данное произведение
  • создавать производные – переделывать данное произведение
При соблюдении следующих условий:
  • атрибуция – Вы должны указать авторство, предоставить ссылку на лицензию и указать, внёс ли автор какие-либо изменения. Это можно сделать любым разумным способом, но не создавая впечатление, что лицензиат поддерживает вас или использование вами данного произведения.
  • распространение на тех же условиях – Если вы изменяете, преобразуете или создаёте иное произведение на основе данного, то обязаны использовать лицензию исходного произведения или лицензию, совместимую с исходной.


Этот файл загружен через мобильное приложение «Викисклад» (на Android) 2.4.2.

Краткие подписи

Добавьте однострочное описание того, что собой представляет этот файл

Элементы, изображённые на этом файле

изображённый объект

У этого свойства есть некоторое значение без элемента в

История файла

Нажмите на дату/время, чтобы посмотреть файл, который был загружен в тот момент.

Дата/времяМиниатюраРазмерыУчастникПримечание
текущий15:13, 1 декабря 2017Миниатюра для версии от 15:13, 1 декабря 2017649 × 507 (303 КБ)Adbh266Uploaded using Android Commons app

Нет страниц, использующих этот файл.